శ్రీ మైలవరపు వేంకటేశ్వరరావు

కార్తీక పౌర్ణమి విశేషము

కార్తీక పౌర్ణమి శ్రీ మహా విష్ణుమూర్తి , మహా శివునకు కు అత్యంత ప్రీతికరమైన మాసము. ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద,బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర అఖండదీపాన్ని,అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో,నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెట్టాలి.ఇలాచేయడం పుణ్యప్రదము,అష్టశ్వర్యాలు కలుగుతాయి.నదీ , సముద్ర , చెరువు లలో స్నానము ఆచరించాలి,తరువాత దైవ దర్శనం , …

కార్తీక పౌర్ణమి విశేషము Read More »

కేదారేశ్వర వ్రత కల్పము

కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతము చేసుకుంటారు . ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం చంద్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్థశరీరాన్ని పొందినదని పురాణ ప్రమాణము. పూజా విధానము – శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం …

కేదారేశ్వర వ్రత కల్పము Read More »

నవరాత్రులు

వరాహ పురాణాం ప్రమాణంగా మార్కండేయ మహర్షిఅడిగిన సందేహానికి చతుర్ముఖ బ్రహ్మ తెలిపిన విధముగా  ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ | తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ | సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ || నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః | ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||  అనే ఈ శ్లోకము ప్రామాణికంగా  నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం | నవరూప ధరాం శక్తిం, …

నవరాత్రులు Read More »

రవి గ్రహము గురించి

సూర్యుడు నవ గ్రహాలలో మొదటి గ్రహం. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో రవి అని వ్యవహరిస్తారు. సూర్యుడు పురుష గ్రహం. జ్యోతిష శాస్త్రంలో రవిని పాపి గా పరిగణిస్తారు. రవి గ్రహము రాశి చక్రంలో సింహం స్వ స్థానము గా, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు. రవి కి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుని జాతి క్షత్రియ, జ్యోతిష …

రవి గ్రహము గురించి Read More »

వారము రోజుల విశేషములు

ఆదివారం : రాజకార్యములు. ఉద్యోగప్రయత్నములు, కోర్టుపనులు, విక్రయపనులు, విద్యారంభం. సీమంతములకు మంచిది. సోమవారం : అన్నప్రాశన, కేశఖండన. అక్షరాభ్యాసం, యాత్రలు, బావులు తవ్వుటకు, ప్రతిష్టాదులు, విత్తనములు చల్లుట, ఉద్యోగ, ఉపనయన, గృహారంభములకు మంచిది. మంగళవారం : శుభకార్యాలకు మంచిది కాదు. అగ్నిసంబంధ పనులు, పొలం దున్నుట, అప్పుతీర్చుట, సాహసకార్యములు, ఆయుధ విద్యలకు మంచిది. బుధవారం : సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రదారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనములు జల్లుతకు, క్రయ విక్రయాది వ్యాపారాది …

వారము రోజుల విశేషములు Read More »

నవగ్రహ స్తోత్రము

నవగ్రహ ధ్యాన శ్లోకముఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ‖ రవి ప్రార్ధనా శ్లోకముజపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ‖ చంద్ర ప్రార్ధనా శ్లోకముదథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ (క్షీరోదార్ణవ సంభవమ్) |నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ‖ కుజ ప్రార్ధనా శ్లోకముధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ |కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ‖ బుధ …

నవగ్రహ స్తోత్రము Read More »

నిత్య పారాయణ శ్లోకములు

ఉదయము లేచిన వెంటనే ప్రార్ధించే శ్లోకముకరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ‖[పాఠభేదః – కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ‖] భుమి పై కాలు వుంచేటప్పుడు ప్రార్ధించే శ్లోకముసముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ‖ సూర్యునికి నమస్కరించి ప్రార్ధించే శ్లోకముబ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ ‖ నమస్కారము చేసుకొని ప్రార్ధించే …

నిత్య పారాయణ శ్లోకములు Read More »

మహా గణపతి సహస్రనామ స్తోత్రము

ముని ఉవాచకథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ |శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ‖ 1 ‖ బ్రహ్మోవాచదేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే |అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల ‖ 2 ‖ మనసా స వినిర్ధార్య దదృశే విఘ్నకారణమ్ |మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి ‖ 3 ‖ విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరిశ్రమమ్ |సంతుష్టః పూజయా శంభోర్మహాగణపతిః స్వయమ్ ‖ 4 ‖ సర్వవిఘ్నప్రశమనం సర్వకామఫలప్రదమ్ |తతస్తస్మై స్వయం నామ్నాం సహస్రమిదమబ్రవీత్ ‖ 5 ‖ అస్య శ్రీమహాగణపతిసహస్రనామస్తోత్రమాలామంత్రస్య …

మహా గణపతి సహస్రనామ స్తోత్రము Read More »

సిద్ధాంతి

సిద్ధాంతి