రవి గ్రహము గురించి

సూర్యుడు నవ గ్రహాలలో మొదటి గ్రహం. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో రవి అని వ్యవహరిస్తారు. సూర్యుడు పురుష గ్రహం. జ్యోతిష శాస్త్రంలో రవిని పాపి గా పరిగణిస్తారు. రవి గ్రహము రాశి చక్రంలో సింహం స్వ స్థానము గా, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు. రవి కి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుని జాతి క్షత్రియ, జ్యోతిష …

రవి గ్రహము గురించి Read More »